అశ్విని మృతి తీవ్రంగా కలచివేసింది

*అశ్విని మృతి తీవ్రంగా కలచివేసింది* *మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్**కమ్మదనం గురుకుల పాఠశాలను సందర్శించిన అంజయ్య యాదవ్*షాద్‌నగర్ ప్రజావాణి ఆగస్టు 04: నియోజకవర్గంలోని కమ్మదనం ప్రభుత్వ గురుకుల పాఠశాలలో గిరిజన విద్యార్థిని మూడవత్ అశ్విని మృతి చెందడం బాధాకరమని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత వై. అంజయ్య యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ ఈరోజు కమ్మదనం ప్రభుత్వ గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థిని మృతి పట్ల ఆయన తీవ్ర విచారం...