అల్లవాడ గ్రామ వినాయకుని వేలం పాటలో 1 .76.000. లకు లడ్డును కైవసం చేసుకున్న యాలాల నరసింహారెడ్డి

.అల్లవాడ గ్రామ వినాయకుని వేలం పాటలో 1 .76.000. లకు లడ్డును కైవసం చేసుకున్న యాలాల నరసింహారెడ్డి.రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 25. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని అల్లవాడ.గ్రామంలో వినాయక పూజ కార్యక్రమాలను గత నవరాత్రులు పూజించుకున్న వినాయకుడిని శుక్రవారం నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో అల్లవాడ గ్రామ భజన భక్తులు గ్రామ ప్రజలు స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అల్లవాడ గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్యలు. మరియు గ్రామ ప్రజలు వినాయక మండపం...