prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 9:24 pm Digital Edition : PRAJA VANI

అల్లవాడ గ్రామ వినాయకుని వేలం పాటలో 1 .76.000. లకు లడ్డును కైవసం చేసుకున్న యాలాల నరసింహారెడ్డి

.అల్లవాడ గ్రామ వినాయకుని వేలం పాటలో 1 .76.000. లకు లడ్డును కైవసం చేసుకున్న యాలాల నరసింహారెడ్డి.
రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 25. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని అల్లవాడ.గ్రామంలో వినాయక పూజ కార్యక్రమాలను గత నవరాత్రులు పూజించుకున్న వినాయకుడిని శుక్రవారం నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో అల్లవాడ గ్రామ భజన భక్తులు గ్రామ ప్రజలు స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అల్లవాడ గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్యలు. మరియు గ్రామ ప్రజలు వినాయక మండపం వద్ద వేసిన లడ్డువేలం పాటలో అల్లవాడ గ్రామానికి చెందిన యాలాల నరసింహారెడ్డి. 1.76000. ఒక్క లక్ష డెబ్బై ఆరు వేలకు లడ్డును కైవసం చేసుకున్నారు. ఈ వేలం పాటలో అల్లవాడ గ్రామ ఉపసర్పంచ్ చింతకింది మధుసూదన్ రెడ్డి. అల్లవాడ గ్రామ పెద్దలు. యువకులు. నాయకులు. గ్రామ ప్రజలు. ఈ వేలం పాటలో పాల్గొన్నారు.
.