అల్లవాడ గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు…
అల్లవాడ గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు... రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 17. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని అల్లవాడ గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అల్లవాడ. గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య. యాదయ్యలు. జెండా ఆవిష్కరించారు. అనంతరం అల్లవాడ గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్య లు.మాట్లాడుతూ తెలంగాణను నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన తొలి హోంమంత్రి.ఉక్కుమనిషి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు...