అల్లవాడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం
అల్లవాడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం........ అల్లవాడ గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్య వెల్లడి.. రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 6. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని అల్లవాడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని అల్లవాడ గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్య లు తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ప్రజావాణి బ్యూరో.తో మాట్లాడుతూ తాను సర్పంచి పదవి చేపట్టినప్పటి నుండి గ్రామంలో గత పాలకులు చేయని పని ప్రగతి భవన్...