అల్లం సాయికుమార్ బిజెపి పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయం
అల్లం సాయికుమార్ బిజెపి పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయం దంతాలపల్లి లో విగ్రహ ఆవిష్కరణ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటాత్ హుస్సేన్ నాయక్ దంతాలపల్లి మండలంలో బిజెపి పార్టీ మంచి నాయకున్ని కోల్పోయిందనీ, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటో హుస్సేన్ నాయక్ అన్నారు. బుధవారం దంతాలపల్లి మండల కేంద్రంలో బిజెపి నాయకుడు అల్లం సాయికుమార్ విగ్రహ ఆవిష్కరణల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగ హుస్సేన్ నాయక్ , పాల్గొని విగ్ర ఆవిష్కరణ చేసి, పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అల్లం సాయికుమార్, పార్టీ...