అల్మాయిపేట్‌లో రేపు గణేష్ నిమజ్జనం
అల్మాయిపేట్‌లో రేపు గణేష్ నిమజ్జనం •నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: ఉత్సవ కమిటీ ఆహ్వానం ఆల్మయిపేట సెప్టెంబర్ 21 మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి అందోల్ మండలం అల్మాయిపేట్ గ్రామంలో గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 22న గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామంలో ఒకే గణపతిని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలను గ్రామంలోని చిన్నలు, పెద్దలు, యువకులు, మహిళల సహకారంతో నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమానికి గ్రామ...