అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు..

అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు.. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి *రెడ్ అలర్ట్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి* *మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి* ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు....