అర్హులైన వారికి ఆసరా అందేలా అధికారుల చర్యలు

అర్హులైన వారికి ఆసరా అందేలా అధికారుల చర్యలుకొత్త పింఛన్ల దరఖాస్తులపై ఇంటింటికీ వెళ్లి క్షేత్ర పరిశీలనఅర్హుల గుర్తింపే లక్ష్యంగా ఇంటింటికీ అధికారుల పర్యటన..దరఖాస్తుదారుల కుటుంబ వివరాలపై క్షేత్రస్థాయి పరిశీలన..ప్రభుత్వ నిబంధనల మేరకు భూమి, ఉద్యోగ వివరాల పరిశీలన..పింఛన్ల ఎంపికలో పారదర్శకతకు అధికారుల ప్రత్యేక చర్యలు..తిరుమలాయపాలెం,ప్రజావాణి,సెప్టెంబర్ 19: ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు అర్హులైన నిరుపేదలకు అందేలా మండల అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్తగా ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను నిర్ధారించేందుకు అధికారులు స్వయంగా ఇంటింటికీ వెళ్లి...