అరేపల్లి NSR ఆసుపత్రి ICU లో మృత్యువుతో పోరాడుతున్న యువకులు

కొండి భార్గవ్ కు అత్యవసరంగా రూ. 10 లక్షల సాయం అవసరం - కుటుంబ సభ్యుల ఆవేదన ములుగు ప్రతినిధి (ప్రజావాణి) అరేపల్లి లోని NSR హాస్పిటల్ ICU లో కొండి భార్గవ్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బీసీయూ క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ పై ఉన్న భార్గవ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బీసీయూ చికిత్సకు సుమారు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని, తమ నిరుపేద కుటుంబానికి అంత మొత్తం భరించే శక్తి లేదని కుటుంబ...