అయ్యా అధికారులారా… ఒకసారి పెద్ద శంకరంపేట వైపు చూడండి! చెత్తతో నరకమైపోయిన ఊరు
*అయ్యా అధికారులారా... ఒకసారి పెద్ద శంకరంపేట వైపు చూడండి! చెత్తతో నరకమైపోయిన ఊరు - రోగాల బారిన పడుతున్న ప్రజలు - కన్నీటిలో మా మత్స్యకారుల బతుకులు**పెద్ద శంకరంపేట, ప్రజావాణి ప్రతినిధి: బాలరాజు**ఊరు ఏడుస్తోంది అయ్యా...*మెదక్ జిల్లాలోనే పెద్ద శంకరంపేట మండల కేంద్రం, ఎంతో అభివృద్ధి చెందాల్సిన పెద్ద శంకరంపేట నేడు కన్నీరు పెడుతోంది. పొద్దున్నే లేచి భగవంతుడిని తలుచుకోవాల్సిన ప్రజలు, ముక్కు మూసుకుని చెత్త దుర్గంధాన్ని భరిస్తూ బతుకుతున్నారు.*మమ్మల్ని కాపాడాల్సిన పంచాయతీయే మా పాలిట శాపమా?*ఇది నిజంగా చాలా బాధాకరం అయ్యా. ప్రతి...