అమ్మవారిపేటలో పోలీసుల అవగాహన సదస్సు: ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని ఎస్.ఐ తాయార్ హుసేన్ పిలుపు
వై.ఎస్.ఆర్ కడప బి కోడూరు సెప్టెంబర్ 7 ప్రజావాణి :గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడటం, మహిళల రక్షణే ధ్యేయంగా పోలీసులు ముందడుగు వేస్తున్నారు. వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. ప్రత్యేక ఆదేశాల మేరకు బి.కోడూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్.ఐ) తాయార్ హుసేన్ తన సిబ్బందితో కలిసి సోమవారం అమ్మవారిపేట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఒకచోటకు చేర్చి పలు కీలక అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు పాటించాలి: త్వరలో...