అమ్మపేట విఘ్నేశ్వరునీ వద్ద అన్నదాన కార్యక్రమం
అమ్మపేట విఘ్నేశ్వరునీ వద్ద అన్నదాన కార్యక్రమం ముదిగొండ సెప్టెంబర్ 23 ప్రజావాణి ప్రతినిధి ముదిగొండ మండల పరిధి లోని అమ్మపేట గ్రామంలో ఎస్సీ కాలనీలోని ఊటుకూరి ముత్తయ్య సెంటర్లో విగ్నేశ్వర యూత్ కమిటీ వారిచే ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి మహా అన్నదాన కార్యక్రమాన్ని దాతలు చెంగపొంగు వెంకటేశ్వర్లు కుమారులు చెంగపొంగు సైదులు-రాణి, చెంగపొంగు శ్రీను-పుష్ప రాణి దంపతులు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ సందర్భన్నీ ఉద్దేశించి మాట్లాడుతూ నవరాత్రి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో భక్తులు జరుపుకోవడం దానిలో...