అమావాస్య నాడు మాత్రమే తెరుచుకునే అద్భుతం

*అమావాస్య నాడు మాత్రమే తెరుచుకునే అద్భుతం* - పోచాపూర్ బోలేషే వాలీ దర్గా చరిత్ర. *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌(ప్రజావాణి)* ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం అటవీ ప్రాంతంలో వెలసిన మహిమాన్విత క్షేత్రం పోచాపూర్ బోలేషే వాలీ దర్గా.సుమారు 150 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి వచ్చిన సూఫీ సాధువు బోలేషే వాలీ బాబా ఇక్కడే తపస్సు చేసి సమాధి అయ్యారని పెద్దలు చెబుతారు. ఆనాటి నుండి ఈ ప్రదేశం మహిమాన్వితంగా మారిందని భక్తుల నమ్మకం. ఈ దర్గా అత్యంత శక్తివంతమైనదని, కోరిన...