అమర ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి

*అమర ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి* *పుస్తకాల విడుదలను నిలిపివేయాలని ప్రజాసంఘాల నాయకుల వినతి* ఉమ్మడి రంగారెడ్డి. (ప్రజావాణి )మంచాల, సెప్టెంబర్ 16: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అవాస్తవ, అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తూ అమర ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం. మంచాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.....