అమరవీరుల స్ఫూర్తితో ప్రజా పోరాటాలు కొనసాగించాలి

అమరవీరుల స్ఫూర్తితో ప్రజా పోరాటాలు కొనసాగించాలి అమరవీరుల ఆశయాల సాధన కోసం ప్రజా సమస్యలపై ఐక్యంగా పోరాడాలి బెజ్జంకి, సెప్టెంబర్ 17 (ప్రజావాణి) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకట్‌రెడ్డి, మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ పిలుపునిచ్చారు. 78వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల వారోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి సీపీఐ...