అభినయ ట్రస్టు ఆధ్వర్యంలో సంగెం మండలంలోని గణేశ్ ఉత్సవ సమితులకు ఘన సత్కారం

అభినయ ట్రస్టు ఆధ్వర్యంలో సంగెం మండలంలోని గణేశ్ ఉత్సవ సమితులకు ఘన సత్కారం సెప్టెంబర్ 20 ప్రజావాణి న్యూస్/సంగెం సంగెం మండల పరిధిలో సుమారు 120 విఘ్నేశ్వర మండపాలలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అభినయ ట్రస్టు ఫౌండర్ & చైర్మన్ అన్నమనేని సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ట్రస్టు కమిటీ సభ్యులు మిత్రబృందం కలిసి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాలను సందర్శించి, ఉత్సవ సమితులు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాలు...