అప్పనపల్లి, తిమ్మాపూర్, పద్మనాభునిపల్లి గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రారంభం..
అప్పనపల్లి, తిమ్మాపూర్, పద్మనాభునిపల్లి గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రారంభం.. ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత – ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రజావాణి దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక మండలంలోని అప్పనపల్లి, తిమ్మాపూర్, పద్మనాభునిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామాల్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు,...