అనుమతుల ఉల్లంఘనపై డీజేలపై కేసు
*అనుమతుల ఉల్లంఘనపై డీజేలపై కేసు* *బీరంగూడలో మూడు డీజే వాహనాలు, భారీ డిజిటల్ స్క్రీన్లు* *అధిక శబ్దంపై పోలీసుల అభ్యంతరం.. పలువురిపై కేసు నమోదు* అమీన్‌పూర్, సెప్టెంబర్ 28 (ప్రజావాణి):వినాయక నిమజ్జనం సందర్భంగా బీరంగూడలో డీజేలు, భారీ డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటుకు సంబంధించి అనుమతుల నిబంధనల ఉల్లంఘనపై అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీరంగూడ ప్రభుత్వ పాఠశాల సమీపంలోని నందారం నరసింహ గౌడ్ ఇంటి వద్ద మూడు డీజే వాహనాలతో సౌండ్ సిస్టమ్, భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు....