అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు.. అధికారుల మౌనం ఎందుకు?

అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు.. అధికారుల మౌనం ఎందుకు? కిష్టాపూర్ డివిజన్‌లో ప్రశాంతి వెంచర్ సమీపంలో నిర్మాణాలపై ఆరోపణలు పేదలకు ఓ న్యాయం.. అక్రమ నిర్మాణదారులకు మరో న్యాయమా? “మున్సిపల్ ఆఫీసులో డబ్బులు ఇచ్చాం.. అనుమతులు అవసరం లేదు” అంటున్న నిర్మాణదారులు కిష్టాపూర్, సెప్టెంబర్ 16: కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంతి వెంచర్ సమీపంలో అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు...