అనిల్‌గౌడ్‌.. సేవా స్ఫూర్తికి చిరునామా

*అనిల్‌గౌడ్‌.. సేవా స్ఫూర్తికి చిరునామా! *కుమార్తె చిరస్వి గౌడ్‌ పుట్టినరోజు సందర్భంగా ఒకే రోజు మూడు సేవా కార్యక్రమాలు* అమీన్‌పూర్, సెప్టెంబర్‌ 20 (ప్రజావాణి):పుట్టినరోజు వేడుకలను ఆర్భాటాలకు దూరంగా.. సేవా కార్యక్రమాలతో అర్థవంతంగా నిర్వహించారు ఎస్‌ఏజీ యువసేన నిర్వాహకుడు ఎస్‌. అనిల్‌గౌడ్‌ కుటుంబ సభ్యులు. ఆయన కుమార్తె చిరస్వి గౌడ్‌ పుట్టినరోజు సందర్భంగా ఒకే రోజు మూడు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం ఎన్టీఆర్‌ కాలనీలోని మహిమ అనాథాశ్రమంలో చిన్నారులతో ఆత్మీయంగా గడిపి అల్పాహారం అందించారు. మధ్యాహ్నం జవహర్‌నగర్‌లో అన్నదానం నిర్వహించగా.. రాత్రి అమీన్‌పూర్‌...