అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న బలబద్ర రామారావు అనే వ్యక్తి మృతి
అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న బలబద్ర రామారావు అనే వ్యక్తి మృతి జమ్మికుంటసెప్టెంబర్ 27 (ప్రజావాణి) జమ్మికుంటమున్సిపల్.పరిధిలోనిమోత్కులగూడెం గ్రామంలో గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న బలబద్ర రామారావు (60) అనే వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు బతుకుతెరువు కోసం నాలుగు సంవత్సరాల కిందట ఇక్కడకు వచ్చి స్థిరపడిన ఆయన బి.పి షుగర్ వంటి వ్యాధుల తీవ్రతతో తరచూ జీవితంపై విరక్తి వ్యక్తం చేసేవాడు. ఇటీవల కూతురి ప్రసవం నిమిత్తం భార్య శివమ్మ నరసరావుపేట వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న రామారావు ఒకరోజు...