అనారోగ్యంతో మృతి చెందిన రాజేశం కుటుంబానికి ఎస్.ఆర్. ఫౌండేషన్ ఆర్థిక సహాయం

అనారోగ్యంతో మృతి చెందిన రాజేశం కుటుంబానికి ఎస్.ఆర్. ఫౌండేషన్ ఆర్థిక సహాయం భిక్కనూర్, సెప్టెంబర్ 28 ( ప్రజావాణి ): భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన కన్నె రాకేష్ తండ్రి కన్నె రాజేశం అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఎస్.ఆర్. ఫౌండేషన్ చైర్మన్ తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రాజేశం అంత్యక్రియల నిమిత్తం తనవంతుగా...