అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సహచర విద్యార్థినిని పరామర్శించిన 1987-88 బ్యాచ్ పూర్వ విద్యార్థులు

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సహచర విద్యార్థినిని పరామర్శించిన 1987-88 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:- అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తమ సహచర విద్యార్థిని స్వర్ణలతను పరామర్శించి,ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు 1987-88 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు వరంగల్ జిల్లా చంద్రకొండకు వెళ్లారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 1987-88 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన సుమారు 86 మంది పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ తమ...