అనబత్తుల ఐలయ్య మృతదేహానికి గొల్లపల్లి రజనీకాంత్ నివాళులు
అనబత్తుల ఐలయ్య మృతదేహానికి గొల్లపల్లి రజనీకాంత్ నివాళులు డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్ 30 ప్రజావాణి: కొరవి మండలం మోదుగులగూడెం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు అనబత్తుల ఉపేందర్ తండ్రి అనబత్తుల ఐలయ్య మృతి చెందడంతో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గొల్లపల్లి రజనీకాంత్ ఆయన పార్థివదేహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రజనీకాంత్, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి, సంఘీభావాన్ని తెలిపారు. ఐలయ్య మృతి ఆ కుటుంబానికి తీరని...