అధునాతన వైద్య సేవల్లో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మరో మైలురాయి
అధునాతన వైద్య సేవల్లో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మరో మైలురాయి మూడు క్లిష్ట కేసులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, సెప్టెంబర్ 14 పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్యం లభిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మూడు క్లిష్ట కేసులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. శ్రీధర్ తెలిపారు. మోకాలి ఇన్ఫెక్షన్‌కు చర్మ మార్పిడి మంథని మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన...