అధికారం కోల్పోయామనే అక్కసుతోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంది

*అధికారం కోల్పోయామనే అక్కసుతోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంది* *ఎమ్మెల్యే కడియం శ్రీహరి* *జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19 (ప్రజావాణి):* బీఆర్ఎస్ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం ఏ రకంగా పేదల భూములను ఆక్రమించుకున్నారో అసెంబ్లీ సాక్షిగా సీఎం తెలిపారని, తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబం వందల ఎకరాలు సంపాదించుకున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జిల్లాలోని రఘునాథపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే...