అత్యవసరమైతేనే మండల ప్రజలు బయటకు రావాలి: చిలుకూరు ఎస్ఐ

*అత్యవసరమైతేనే మండల ప్రజలు బయటకు రావాలి: చిలుకూరు ఎస్ఐ* చిలుకూరు సెప్టెంబర్ 23(ప్రజావాణి): జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిలుకూరు మండల ఎస్ఐ బండి మోహన్ బాబు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, పిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రహదారులపై ప్రయాణించే వాహనదారులు వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా వెళ్లాలని,.నీరు ప్రవహిస్తున్న రహదారులు, వాగులు, కల్వర్టులు, లోతట్టు ప్రాంతాలను దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు చెరువులు, కుంటలు, కాలువలు, వాగుల వద్దకు వెళ్లకూడదని . తెగిపడిన...