అగ్ని ప్రమాద బాధిత జర్నలిస్టుకు ప్రభుత్వ సహాయం చేయాలి

అగ్ని ప్రమాద బాధిత జర్నలిస్టుకు ప్రభుత్వ సహాయం చేయాలి ప్రజావాణిలో కలెక్టర్ మను చౌదరికి దరఖాస్తు చేసిన ఎర్ర యాకయ్య కూకట్‌పల్లి, సెప్టెంబర్ 29:-(ప్రజావాణి) మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కూకట్‌పల్లి ప్రెస్ క్లబ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) కూకట్‌పల్లి అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని కలిసి దరఖాస్తు సమర్పించారు. కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన ‘త్రినేత్రం’ పత్రిక విలేకరి జీ. మనోహర్ ఇల్లు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్...