అక్రమ నిర్మాణాలతో ‘హై టెన్షన్’!
*అక్రమ నిర్మాణాలతో 'హై టెన్షన్'!* *నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు.. అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు**జి+1 అనుమతులతో జి+2, పెంట్ హౌస్ లో నిర్మాణం చేస్తున్నారనే ఆరోపణలు**హై టెన్షన్ విద్యుత్ లైన్ల సమీపంలోనూ నిర్మాణాలు.. స్థానికులలో ఆందోళన**ప్రజావాణి కూకట్పల్లి ప్రతినిధి, సెప్టెంబర్ 17*అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా అన్నచందంగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు స్థానికులలో ఆందోళనకు కారణం అవుతున్నాయి. నిబంధనలకు అనుగుణంగా సెట్ బ్యాక్ లు లేకుండా, అనుమతులకు మించి అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారులు...