అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయండి
అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయండి దళిత జర్నలిస్టుల పోరం సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు కర్రోళ్ల నవజీవన్ సి ఐ రమేశ్, ఎస్సై అపూర్వ రెడ్డి చేతుల మీదుగా వాల్ పోస్టర్ విడుదల మద్దూరు సెప్టెంబర్28, ప్రజా వాణి, వచ్చే నెల 07 వ తేదీన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దళిత జర్నలిస్టుల పోరం 11 వ రాష్ట్ర మహాసభను విజయవంతం చెయాలనీ దళిత జర్నలిస్టుల పోరం జిల్లా అధ్యక్షులు నవజీవన్ పిలుపునిచ్చారు. సోమవారం సిద్దిపేట జిల్లా చేర్యాల...