అక్టోబర్ 2న జనగామలో నల్ల నర్సింహులు శతజయంతి వేడుకలు
*అక్టోబర్ 2న జనగామలో నల్ల నర్సింహులు శతజయంతి వేడుకలు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26 (ప్రజావాణి): అక్టోబర్ 2న జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సబ్బండ వర్గాల ఆశాజ్యోతి, పద్మశాలి ముద్దుబిడ్డ నల్ల నర్సింహులు శతజయంతి వేడుకలను పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఐక్యమై విజయవంతం చేయాలని మన ఆలోచన - మన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింహులు పిలుపునిచ్చారు. శనివారం రఘునాథపల్లి మండల కేంద్రంలో నల్ల నర్సింహులు శతజయంతి ఉత్సవాల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన...