​అక్టోబర్ 1 నుండి 5 వరకు జరిగే సిపిఎం మోటర్ సైకిల్ యాత్రను జయప్రదం చేయండి జయప్రదం చేయండి

​​అక్టోబర్ 1 నుండి 5 వరకు జరిగే సిపిఎం మోటార్ సైకిల్ యాత్రను జయప్రదం చేయండి ఐద్వా (AIDWA) కూనవరం మండల కమిటీ పిలుపు ​ ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం సెప్టెంబర్ 29 పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం పోలవరం ముంపు మండలాలైన వి.ఆర్.పురం, కూనవరం, చింతూరు, ఎటపాక ప్రాంతాల నిర్వాసితుల సమస్యల పరిష్కారం కొరకు అక్టోబర్ 1 నుండి 5 వరకు సీపీఎం పోలవరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మోటార్ సైకిల్ యాత్ర' ను ముంపు ప్రాంత...