అంబేద్కర్ జగ్జీవన్ రావు కాలనీలో ఘనంగా అన్నదాన కార్యక్రమం
*అంబేద్కర్ జగ్జీవన్ రావు కాలనీలో ఘనంగా అన్నదాన కార్యక్రమం* *33 ఏళ్లుగా గణేష్ ఉత్సవాల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న అంబేద్కర్ యువజన సంఘం* *అన్నదానాన్ని ప్రారంభించిన మాజీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్* గుండ్లపోచంపల్లి, సెప్టెంబర్ 23 ప్రజా వాణి: గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలోని అంబేద్కర్ జగ్జీవన్ రావు కాలనీలో గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద బుధవారం ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండ్లపోచంపల్లి...