అంబేద్కర్‌పై వ్యాఖ్యలకు భగ్గుమన్న దళిత సంఘాలు
అంబేద్కర్‌పై వ్యాఖ్యలకు భగ్గుమన్న దళిత సంఘాలు బాన్సువాడలో ధర్నా, రాస్తారోకో.. దిష్టిబొమ్మ దగ్ధం చేసి చట్టపరమైన చర్యలకు డిమాండ్ బాన్సువాడ,: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, భారత రాజ్యాంగంపై అమర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బాన్సువాడ డివిజన్ దళిత సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాన్సువాడ డివిజన్ అంబేద్కర్ సంఘం, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అమర ప్రసాద్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్....