అంబేద్కర్‌పై పుస్తకాన్ని ఖండించిన బీఎస్పీ

*అంబేద్కర్‌పై పుస్తకాన్ని ఖండించిన బీఎస్పీ* *హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం: (ప్రజా వాయిస్) సెప్టెంబర్ 16 తుర్కయంజల్: డా. బీఆర్‌ అంబేద్కర్‌పై ‘‘కల్పిత నాయకుడు’’ పేరుతో పుస్తకం రాస్తున్న హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. తుర్కయంజల్ మున్సిపాలిటీ మాజీ ఉపాధ్యక్షుడు లపంగి రాజు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు, న్యాయవాది పట్నం రమేష్ కురుమ మాట్లాడారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా దేశంలోని అన్ని వర్గాలకు హక్కులు, రక్షణ...