అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేస్తే సహించం

అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేస్తే సహించం * కలిపిత నాయకుడు అంబేద్కర్ పుస్తక విడుదలను అడ్డుకోవాలి శాశ్వతoగ ఇలాంటి ఆలోచన ని వెనుకకు తీసుకోవాలి * రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సామాజిక కార్యకర్త పుల్లూరి ప్రశాంత్ జమ్మికుంట సెప్టెంబర్ 17 (ప్రజావాణి) డా. బి.ఆర్. అంబేద్కర్ ని విమర్శిస్తూ కలిపిత నాయకుడు అంబేద్కర్ పేరుతో పుస్తకాన్ని ఈ నెల 18వ తేదీన (అనగా ఆర్ ఇ పి యు)విడుదల చేయనున్న హమారా ప్రసాద్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సామాజిక కార్యకర్త పుల్లూరి...