అంబేద్కర్‌ను కించపరిస్తే ఊరుకునేది లేదు

అంబేద్కర్‌ను కించపరిస్తే ఊరుకునేది లేదు హమారా వరప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి చౌడేపల్లిలో దళిత సంఘాల భగ్గుమన్న నిరసన. మన ప్రజావాణి చౌడేపల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను వక్రీకరిస్తూ పుస్తకం రాశారంటూ హమారా వరప్రసాద్‌పై చౌడేపల్లి మండలంలోని దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంబేద్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు, రచనలు చేయడాన్ని ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశాయి. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ పరిపాలన భవనం ఎదుట దళిత సంఘాల నాయకులు నిరసన చేపట్టి తమ ఆగ్రహాన్ని...