అంతారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రెండో విడత ఉచిత యూనిఫారాల పంపిణీ.
అంతారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రెండో విడత ఉచిత యూనిఫారాల పంపిణీ. పరిగి , సెప్టెంబర్ 28(ప్రజవాణి): కుల్కచర్ల మండలం అంతారం మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత ఉచిత యూనిఫారాల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. హనుమంతు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ చైర్మన్ మాధవీలత, కమ్యూనిటీ కోఆర్డినేటర్ ఇందిర, వీఏవో శివరాములు, కుల్కచర్ల మండల పీఆర్టీయూ గౌరవ అధ్యక్షులు దగ్గుల...