అంతర్జాతీయ సాఫ్ట్‌ బాల్ క్రీడాకారిణి బానోతు ఈశ్వరిని అభినందించిన డీఈవో

  నంగునూరు, సెప్టెంబర్ 25:సాఫ్ట్‌ బాల్ క్రీడలో ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారిణి, గట్లమల్యాల ఉన్నత పాఠశాల విద్యార్థిని బానోతు ఈశ్వరిని సిద్ధిపేట జిల్లా పరిషత్ సీఈవో, ఇంఛార్జి జిల్లా విద్యాధికారి రమేశ్ అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాదాసి రమేశ్, వ్యాయామ ఉపాధ్యాయుడు దర్శనాల రాజ్‌ కుమార్, గట్లమల్యాల బాలికల వసతి గృహ సంక్షేమ అధికారి మాధవీలతతో పాటు గట్లమల్యాల పాఠశాల ఉపాధ్యాయ బృందంతో కలిసి ఈశ్వరి శుక్రవారం సాయంత్రం డీఈవోను కలిసింది. చైనాలో అక్టోబర్ 12వ తేదీ నుంచి...