అంతర్జాతీయ జూడో ఎంపిక పోటీలకు మడికొండ గురుకుల విద్యార్థిని

అంతర్జాతీయ జూడో ఎంపిక పోటిలకు మడికొండ గురుకుల విద్యార్థిని మడికొండ హనుమకొండ సెప్టెంబర్ 4   క్రీడారంగంలో తెలంగాణ గురుకుల విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. హనుమకొండ జిల్లా మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని జి. విద్య జూడో క్రీడలో అంతర్జాతీయ స్థాయి ఎంపిక పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.   ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించిన 69వ జాతీయ స్థాయి పాఠశాలల క్రీడల్లో -63 కిలోల విభాగంలో జి....