అంతర్జాతీయ అనువాద దినోత్సవ శుభాకాంక్షలు

*అంతర్జాతీయ అనువాద దినోత్సవ శుభాకాంక్షలు.* *భాషల మధ్య వారధి.. అనువాదం...* *ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబరు 29* భాషా వైవిధ్యంతో కూడిన ప్రపంచంలో ప్రజల మధ్య అవగాహన , సమాచార మార్పిడి , సాంస్కృతిక సమన్వయానికి అను వాదం కీలకంగా నిలు స్తోంది. అనువాదకుల సేవలను గుర్తిస్తూ ప్రతి ఏటా సెప్టెంబరు 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని నిర్వ హిస్తున్నారు. దేశాలు , భాషలు , సంస్కృతుల మధ్య ఉన్న...