అండర్ 14 రైఫిల్ షూటింగ్ ఉమ్మడి నల్గొండ స్థాయి పోటీలలో ప్రథమ స్థానం సాధించిన ఎస్సార్ ప్రైమ్ స్కూల్ విద్యార్థిని మఫాజ్

అండర్ 14 రైఫిల్ షూటింగ్ ఉమ్మడి నల్గొండ స్థాయి పోటీలలో ప్రథమ స్థానం సాధించిన ఎస్సార్ ప్రైమ్ స్కూల్ విద్యార్థిని మఫాజ్ కోదాడ 20,సెప్టెంబర్ నలుదిక్కులు : జోనల్ ఇంచార్జి స్నేహలత అండర్ 14 రైఫిల్ షూటింగ్ లో ఉమ్మడి నల్గొండ స్థాయిలో జరిగిన పోటీలలో ప్రధమ స్థానం పొంది రాష్ట్రస్థాయికి ఎన్నికైన మఫాజ్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి విజయాలు మరెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను పరిశీలించడం ఎంతో అవసరం అన్నారు ప్రిన్సిపాల్ పుల్లయ్య మాట్లాడుతూ విద్య తో...