prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 8:44 am Digital Edition : PRAJA VANI

అండర్ 14 రైఫిల్ షూటింగ్ ఉమ్మడి నల్గొండ స్థాయి పోటీలలో ప్రథమ స్థానం సాధించిన ఎస్సార్ ప్రైమ్ స్కూల్ విద్యార్థిని మఫాజ్

అండర్ 14 రైఫిల్ షూటింగ్ ఉమ్మడి నల్గొండ స్థాయి పోటీలలో ప్రథమ స్థానం సాధించిన ఎస్సార్ ప్రైమ్ స్కూల్ విద్యార్థిని మఫాజ్

కోదాడ 20,సెప్టెంబర్ నలుదిక్కులు : జోనల్ ఇంచార్జి స్నేహలత అండర్ 14 రైఫిల్ షూటింగ్ లో ఉమ్మడి నల్గొండ స్థాయిలో జరిగిన పోటీలలో ప్రధమ స్థానం పొంది రాష్ట్రస్థాయికి ఎన్నికైన మఫాజ్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి విజయాలు మరెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను పరిశీలించడం ఎంతో అవసరం అన్నారు ప్రిన్సిపాల్ పుల్లయ్య మాట్లాడుతూ విద్య తో పాటు అన్ని రంగాలలో విద్యార్థులను తీర్చిదిద్దడం మా ప్రత్యేకత అని చెప్పారు. అన్ని రంగాలలో ముందడుగు వేయడమే మా లక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, అందరూ అభినందించారు.