అంగన్వాడీలే పోషణకు పునాది.
అంగన్వాడీలే పోషణకు పునాది. ప్రతి ఇంటికీ ఆరోగ్య భరోసా 9వ జాతీయ పోషణ మాసం పోస్టర్ ఆవిష్కరణ మన. అంగన్వాడి మనబాధ్యత’తో పోషణ మాసం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు విస్తృత కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్ జిల్లా బ్యూరో ప్రజావాణి సెప్టెంబర్ మాతా, శిశు ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను...