అంగన్‌వాడీలకు కేంద్ర ప్రభుత్వ అండదండలు పుష్కలం బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్

అంగన్‌వాడీలకు కేంద్ర ప్రభుత్వ అండదండలు పుష్కలం బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అత్వెల్లి అంగన్‌వాడీ కేంద్రం సందర్శన, సిబ్బందికి ఘన సన్మానం మేడ్చల్,: మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తోందని మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా...