అంగన్వాడికి కేంద్రానికి తాళం వేసిన ఇంటి యజమాని.
అంగన్వాడికి కేంద్రానికి తాళం వేసిన ఇంటి యజమాని. అద్దె చెల్లించని అధికారులు. హుజూర్నగర్ సెప్టెంబర్ 9 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల పరిధిలోని అమరవరం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి ఇంటి యజమాని తాళం వేసిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది నెలలుగా ప్రభుత్వం నుంచి అద్దె బకాయిలు విడుదల కాకపోవడంతో విసుగు చెందిన భవన యజమాని అంగన్వాడి కేంద్రానికి తాళం వేసినట్లు సమాచారం. ఈ చర్య వల్ల కేంద్రం పరిధిలోని గర్భిణులు, బాలింతలు, చిన్న...