అంగడిపేట హరిజన వాడలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ, ముత్యాలమ్మ బోనాల జాతర
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామ హరిజన వాడలో బుధవారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. *బోనాల సందడి:* బుధవారం ఉదయం నుండే హరిజన వాడలో పండుగ వాతావరణం. మహిళలు సంప్రదాయబద్ధంగా కొత్త చీరలు ధరించి, తలపై బోనం కలశాలు ఎత్తుకుని, పసుపు కుంకుమలతో డప్పు దరువులు, డీజే పాటలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా ఆలయాలకు చేరుకున్నారు. హరిజన వాడలో కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి,...