అంకిరెడ్డిపల్లిలో నిరాశ్రయులైన అంధ వృద్ధ దంపతులకు ప్రభుత్వ సహాయం
అంకిరెడ్డిపల్లిలో నిరాశ్రయులైన అంధ వృద్ధ దంపతులకు ప్రభుత్వ సహాయం కీసర మండల సామాజిక సేవా కార్యకర్త తుడుం శ్రీనివాస్ బాధ్యత అంకిరెడ్డిపల్లి: అంకిరెడ్డిపల్లి గ్రామంలో 85 ఏళ్ల వృద్ధుడు ఏ. స్వామి (కంటి చూపు లేని అంధుడు), ఆయన భార్య శివమ్మ దంపతులు ఇద్దరికీ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, బ్యాంకు ఖాతా, రేషన్ కార్డు లేకుండా, ఇల్లు లేకుండా రోడ్డు పక్కన కంబళి కప్పుకొని జీవిస్తున్న దుస్థితిపై కీసర మండల సామాజిక సేవా కార్యకర్త తుడుం శ్రీనివాస్ స్పందించారు. వృద్ధ దంపతులకు బట్టలు,...