80 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దుప్పట్ల పంపిణీ

80 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దుప్పట్ల పంపిణీ     ప్రజావాణి/టేకుమట్ల : మండలంలోని పెద్దంపల్లి గ్రామంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సర్పంచ్ వ్యాసనవేణి శ్రీలేఖ సతీష్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 6వార్డు సభ్యురాలు బొంగోని వైష్ణవి జన్మదిన సందర్భంగా 6 వార్డులోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి తన మానవత దృఢత్వాన్ని చాటుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ ఆరో వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరిస్తానని రాబోవు రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని బొంగోని వైష్ణవి...